హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరా గాంధీకి చిత్రపటానికి మంత్రుల నివాళి

HNK: ఉక్కు మహిళ, భారతరత్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రజాసేవకు అంకితమైన నాయకత్వం భావితరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రులు అన్నారు. మహిళ లోకానికి ఇందిరా గాంధీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.