ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. గురువారం సీసీఐ క్వింటాల్ పత్తికి రూ.8,667 ధర చెల్లించగా, ప్రైవేట్ ధర రూ.8,920 పలికింది. బుధవారంతో పోలిస్తే ఇవాళ సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర క్వింటాల్‌కు రూ.150 తగ్గినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఆదిలాబాద్ లో రూ. 150 తగ్గిన పత్తి ధర


