SS: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో లేడీస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నటి రష్మిక మందాన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె కీలక ప్రసంగం చేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని సూచించారు. మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో నటి రష్మిక సందడి


