హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిప్పర్ ఢీకొని దున్నపోతు మృతి

NDL: మహానంది మండలం గాజులపల్లె–నంద్యాల రహదారిపై వేకువజామున టిప్పర్ ఢీకొని దున్నపోతు మృతి చెందింది. టిప్పర్ల అతివేగం కారణంగా ఇప్పటివరకు ఐదు దున్నపోతులు మృత్యువాత పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అతివేగంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.