హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

45వ వార్డులో ఎమ్మెల్యే అరవిందబాబు పర్యటన

PLD: నరసరావుపేట పట్టణంలోని 45వ వార్డులో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను పరిశీలించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వజీర్, వార్డు నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.