ప్రకాశం: బేస్తవారిపేట మండలం చిన్నఓబినేనిపల్లె పంచాయతీ సర్పంచ్ పదవి 4వ సారి ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చేవారికే పదవి కట్టబెట్టాలని గ్రామ పెద్దలు, యువత తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. దీంతో TDP మద్దతుదారుడు బోయిళ్ల కొండారెడ్డి రూ.28 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
రూ.28 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం


