NLG: చిట్యాల పట్టణ శివారులోని ఐడీఎల్ కంపెనీ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో రామన్నపేటకు చెందిన ఏనుగు శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
లారీ ఢీకొని వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు


