ప్రకాశం: కొనకనమిట్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపాల్ సింగ్ నాయక్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీడీవో సమావేశపు హాల్లో ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు జరుగుతాయి అన్నారు. అనంతరం గెలుపొందిన ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కొనకొనమిట్లలో ఎంపీపీ ఎన్నికలకు సర్వం సిద్ధం


