హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోడవరం మండలంలో 176 మంది సర్పంచ్ అభ్యర్థులు

అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 176 మంది సర్పంచ్ అభ్యర్థులు, 999 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే నామినేషన్లతో బరిలో నిలిచారు. మండలంలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు, 320 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బీవీఎస్ రాజు తెలిపారు.