హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంసీహెచ్ ల్ గడువు ముగిసిన మందుల పంపిణీ

NZB: జీజీహెచ్ అనుబంధ ఎంసీహెచ్ కాలం చెల్లిన మందులు రోగులకు పంపిణీ చేయడం కలకలం రేపింది. సీతారాంనగర్కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడికి వైద్యులు రాసిచ్చిన మందులను ఫార్మసీ సిబ్బంది అందజేశారు. అయితే రాత్రి మందుల గడువు ముగిసినట్లు తండ్రి నాగరాజు గుర్తించారు. దీంతో గురువారం ఉదయం ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు.