హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిబ్బంది సెలవులు రద్దు.. నాలుగు కేంద్రాల్లో 24 గంటల సేవలు

మన్యం: అక్వాన్-2026 తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఆర్. వైశాలి ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది సెలవులు రద్దు చేసి, అందరినీ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.