NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జంగిల్ సఫారీలో పర్యాటకులకు ఊహించని అతిథి ఎదురైంది. సఫారీ వాహనంలో వెళ్తున్న పర్యాటకులకు ఒక ఎలుగుబంటి దగ్గరగా కనిపించడంతో వారు ఆసక్తిగా తిలకించారు. పర్యాటకులు అక్కడే ఎక్కువ సేపు ఆగిపోవడంతో, వారిని గమనించిన ఎలుగుబంటి మెల్లగా అడవిలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.
తెలంగాణ
VIDEO: అమ్రాబాద్ సఫారీలో ఎలుగుబంటి సందడి


