ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్వీడియాలో పనిచేసిన భారత సంతతి ఎగ్జిక్యూటివ్ జై పూరి పేరు చైనా చిప్స్ స్మగ్లింగ్ వివాదంలో తెరపైకి వచ్చింది. చైనాకు చిప్స్ స్మగ్లింగ్‌లో సూపర్ మైక్రో మాజీ ఎగ్జిక్యూటివ్ సెన్లీ చాన్‌తో సంబంధాలపై ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఎన్వీడియా ఉద్యోగులు హువాంగ్ అధ్యాయం దాటి ముందుకుకెళ్లాలని తాత్కాలిక సీఈవో సూచించారు. వేగంగా వేతన సమీక్షలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
వ్యాపారం
చైనా చిప్స్ వివాదంలో జై పూరి పేరు


