ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీవోలో 81.31 బిలియన్ డాలర్లను సమీకరించి స్పేస్ఎక్స్ రికార్డును బద్దలు కొట్టింది. ఒక్కో షేర్ ధరను 83 డాలర్లుగా నిర్ణయించి మొత్తం 98 కోట్ల షేర్లను ఆంథ్రోపిక్ విక్రయించింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇవాళ ఆంథ్రోపిక్ షేర్లు లిస్టింగ్ కానున్నాయి.
వ్యాపారం
IPO.. చరిత్ర సృష్టించిన ఆంథ్రోపిక్


