ప్రకాశం జిల్లా కే. పల్లెపాలెంలో అగ్నిప్రమాదంతో రూ.5 కోట్ల ఆస్తి నష్టపోయి 300 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తుఫాను నష్టాలకే దిక్కులేని వేళ, విపత్తుల్లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని YCP ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఖండించారు. తక్షణ పరిహారం డిమాండ్ చేస్తూ, జగనన్న ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఆదుకుంటామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తక్షణ పరిహారాని YCP డిమాండ్


