ATP: డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే రాప్తాడు మండలం రామనేపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడినట్టు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. బస్సులోని సుమారు 40 మంది ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిద్రమత్తే ప్రమాదానికి కారణమా?


