VZM: నెల్లిమర్ల మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక వాయిదా పడినట్లు ప్రిసైడింగ్ అధికారి మురళీమోహన్ గురువారం తెలిపారు. ఈ ఎన్నిక కోసం నామినేషన్లు ఇవాళ స్వీకరించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక మాత్రం యథావిధిగా జరుగుతుందని పీఓ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లిమర్ల కోఆప్షన్ ఎన్నిక వాయిదా


