హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏకగ్రీవం చేయడానికి కుట్రలు'

ప్రకాశం: చంద్రబాబు పాలనలో వైసీపీ గెలుస్తుందనే భయంతో జిల్లాలో నామినేషన్లను అడ్డుకుని ఏకగ్రీవం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అండతో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లతో భయాందోళనలు సృష్టిస్తూ, 20-30 లక్షల బేరాలతో అడ్డుకుంటున్నారన్నారు. ఇలాంటి విధ్వంసాలు అనవసరమని చెప్పుకొచ్చారు.