కాకినాడ నగరంలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్మాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.ఎంవీకే మెహర్ తెలిపారు. కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సులకు సంబందించి 377 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యారులు ఈనెల 22 లోప దరఖాసు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీట్ల భర్తీకి స్మాట్ అడ్మిషన్లు


