NLR: కావలికి చెందిన వెంకట సురేశ్‌కు ఓ కోరిక ఉంది. ఓట్ల లెక్కింపును నేరుగా చూడటమంటే ఆయనకు చాలా ఆసక్తి. దీని కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్ద కూల్ డ్రింక్ షాపు నిర్వహించే అతను 2014లో తొలిసారి MLAగా పోటీ చేశారు. తర్వాత ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా ఆయన బరిలో ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
కావలిలో ఇతను ఓడిపోతానని తెలిసినా!


