కోనసీమ: అమలాపురంలో ఉన్న SKBR పీజీ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ మంగళంపల్లి అరుణ్ కుమార్ నియమితులయ్యారు. ఐఐఎం-అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన ఆయనకు మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ రంగాలలో 25 ఏళ్లకు పైగా బోధన, పరిశోధన అనుభవం ఉండడం విశేషం. విద్యార్థులకు ఆధునిక, సాంకేతిక నైపుణ్యాలను అందించడంలో ఆయన కీలక పాత్ర వహించారు.
ఆంధ్రప్రదేశ్
SKBR పీజీ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా అరుణ్


