హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

KKను టార్గెట్ చేసిన ధరణి కృష్ణ!

కృష్ణా: రూ.7 కోట్ల ఉద్యోగాల స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ధరణి కృష్ణ వీడియో విడుదల చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ KKపై ప్రశ్నలు సంధించారు. పెద్దిరాజు సర్వీస్ రిజిస్టర్ వివరాలు KKకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. 3సార్లు పట్టుబడినా ఎందుకు వదిలేశారని నిలదీశారు. అసలు దోషులను తప్పించి తనను బలిపశువును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.