WG: తణుకు మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ మండపాక సర్పంచి ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. సర్పంచి అభ్యర్థిగా బోడపాటి వీర్రాజు బరిలో నిలవనున్నారు. వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో వైసీపీ మండల అధ్యక్షుడిగా 11 ఏళ్లపాటు ఆయన పనిచేశారు. మండలంలో కీలకమైన మండపాక పంచాయతీ ఎన్నికల్లో ఎవరెవరు పోటీకి దిగుతారనేది ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
మండపాక సర్పంచి బరిలో బోడపాటి వీర్రాజు


