హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా

ATP: రాప్తాడు మండలం రామనేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. FRK ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులందరికీ గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారైనట్లు తెలిప్పరు.