NTR: నందిగామ (M) జొన్నలగడ్డ AP-TG సరిహద్దుగా నిలుస్తోంది. వత్సవాయి-చెవిటికల్లు R&B రహదారికి ఎడమవైపు APలోని జొన్నలగడ్డ, కుడివైపు TG ఖమ్మం జిల్లా మధిర మండలం అన్నాయపాలెం ఉన్నాయి.ఇక్కడ 2 రాష్ట్రాలకు చెందిన 15 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన గ్రామాలు ఉండటంతో, ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చేవారు ఒకే పంచాయతీగా భావిస్తుంటారు
ఆంధ్రప్రదేశ్
రోడ్డుకు ఇరువైపులా వేర్వేరు రాష్ట్రాలు


