హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిళ్లకుంటలో టీడీపీకి షాక్

NTR: జిళ్లకుంట గ్రామంలో పంచాయతీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూచించారు.