హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIT వరంగల్‌లో 34 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

వరంగల్ ఎన్‌ఐటీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 34 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో ప్రొఫెసర్ ఒకటి, అసోసియేట్ ప్రొఫెసర్ మూడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్‌-1 ఆరు, గ్రేడ్‌-2 పోస్టులు 24 ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30లోపు https://recruit.nitw.ac.in⁠ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.