PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బుధవారం రాత్రి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 26న జరగనున్న ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థి రూపేష్ గుప్త, కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత రెండున్నర ఏళ్లలో తాగునీరు, ఇండోర్ స్టేడియం, హైవే, ఆసుపత్రి బ్లాక్, కేంద్రీయ విద్యాలయం వంటి పనులు చేపట్టామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి'


