PLD: స్థానిక ఎన్నికల కారణంగా జిల్లాలో ఈ నెల 29న జరగాల్సిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన (NMMS) పరీక్షను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష డిసెంబరు 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని, ఈ మార్పును విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా..!


