హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో పంటల ధరలు ఇలా!

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం ఈ-నామ్ విధానంలో పంటల ధరలు నమోదయ్యాయి. క్వింటాల్ పత్తికి కనిష్ఠ ధర రూ.4,000, గరిష్ఠంగా రూ.9,576 పలికింది. వేరుశనగకు రూ.4,809 నుంచి రూ.9,999 వరకు, ఆముదాలకు రూ.7,653 నుంచి రూ.7,788 వరకు ధరలు లభించినట్లు మార్కెట్ ధరల పట్టిక వెల్లడించింది.