హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరు ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరి మధ్య పోటీ!

అల్లూరి: కొయ్యూరు ఎంపీపీ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో చర్చలు కొలిక్కి రాలేదు. నేడు ఎంపీపీ ఎన్నిక జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 8, బీజేపీ1, టీడీపీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి1, వైసీపీ 4స్థానాలు గెలుచుకున్నాయి. కూటమికి మెజారిటీ ఉంది. కొయ్యూరు ఎంపీటీసీగా గెలిచిన సీత, పెదమాకవరం ఎంపీటీసీగా గెలిచిన గౌరీసత్య ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు.