హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైల్వే డబ్లింగ్ భూసేకరణ వేగవంతం చేయాలి'

KRNL: రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌–డోన్‌ రైల్వే డబ్లింగ్ పనులకు భూసేకరణ అవార్డు ప్రక్రియ చివరి దశలో ఉందని, అదనపు భూసేకరణకు నవంబర్ 24లోగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.