NLR: జిల్లాలోని 35 మండలాల్లో MPP ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. 33 చోట్ల కూటమికి పూర్తి మెజార్టీ ఉంది. వింజమూరు మండలంలో 9 MPTCలను వైసీపీ గెలుచుకోవడంతో ఈ ఒక్క చోటే ఎంపీపీ పదవి ఆ పార్టీకి దక్కనుంది. సైదాపురంలో 12 MPTCలు ఉండగా టీడీపీ, వైసీపీకి చెరో 6 సీట్లు లభించాయి. దీంతో ఇక్కడ లాటరీ ద్వారా ఎంపీపీని నిర్ణయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో లాటరీ.. YCP గెలిచేనా?


