WG: తాడేపల్లిగూడెం మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్నిక ఇవాళ జరగనున్నది. తొలుత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుందని ఎంపీడీవో వి. చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం ఇవాళ ఉదయం 10 గంటల లోపు నామినేషన్ వివరాలు ఆర్వోకు తెలియజేయాలన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం, తదుపరి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు తాడేపల్లిగూడెం ఎంపీపీ ఎన్నిక!


