CTR: తమిళనాడు ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ బ్యాంకు ఖాతా నుంచి రూ.22.30 కోట్లు కాజేసిన సైబర్ ముఠా కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన అన్నాదురై (56) ఉండటం చర్చనీయాంశంగా మారింది. 24 ఖాతాల ద్వారా నిధులు మళ్లించినట్లు సీసీబీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.22.30 కోట్ల మోసం.. జిల్లా వ్యక్తి అరెస్ట్!


