హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరు మండలాల్లో కూటమి ఎంపీపీలు ఖరారు

మన్యం: జిల్లాలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. పార్వతీపురం, పాచిపెంట, కొమరాడ, వీరఘట్టం, గరుగుబిల్లి, భామిని ఎంపీపీలుగా బోను దేవి చంద్రమౌళి, జి.యుగంధర్, జలుమూరు లక్ష్మణరావు, లింగాల కృష్ణవేణి, ఎం.నారాయణస్వామి, ఎం.జయమ్మ ఎంపికయ్యారు. మక్కువ ఎంపీపీగా వైసీపీకి చెందిన మావుడి రామలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.