హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈపురుపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దామర్ల రామచంద్రబోస్

BPT: ఈపురుపాలెం పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా దామర్ల రామచంద్రబోస్‌ను ప్రకటించారు. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల మండల జడ్పీటీసీ బిట్రా శ్రీనివాసరావు, ఈపురుపాలెం మాజీ సర్పంచ్ పాలపర్తి నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.