హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే ఎంపీపీ ఎన్నికలు

ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పరిషత్తులకు నూతన కార్యవర్గాలు ఇవాళ కొలువుదీరనున్నాయి. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.