హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆన్‌కాల్ డ్రైవర్లకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: ఆర్టీసీలో ఆన్‌కాల్ డ్రైవర్లుగా పనిచేయుటకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రేవతి ఓ ప్రకటనలో తెలిపారు. హెవీ లైసెన్సు పొంది 18 నెలలు పూర్తయిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో ఆధార్ జతపరిచి ఈ నెల 21వ తేదీలోగా డిపో కార్యాలయంలో సమర్పించవచ్చన్నారు.