హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఛలో సిద్దిపేట మహాసభకు తరలిరావాలి'

SDPT: నేడు ఇందిరమ్మ జయంతి సందర్భంగా జరిగే ఛలో సిద్దిపేట మహా సభకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో తొగుట మండలం నుంచి భారీగా తరలిరావాలని పంది రాజు పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్, బస్సు, రేషన్ కార్డుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా బీమా, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ చీరలు ప్రారంభం కానున్నాయి. కార్యకర్తలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.