BPT: చీరాల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సభ్యుల ఓటింగ్ విధానాన్ని పర్యవేక్షించేందుకు జనసేన జిల్లా కార్యదర్శి గుడూరి శివరామ ప్రసాద్‌ను పార్టీ విప్‌గా నియమిస్తూ అధీకృత ప్రతినిధి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరిగిన ఈ నియామకంతో ఎంపీపీ ఎన్నికల్లో జనసేన వ్యూహాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ ఎన్నికలకు జనసేన పార్టీ విప్ నియామకం!


