హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఓపెన్ 10లో 42.48%, ఇంటర్ లో 52.02% ఉత్తీర్ణత

SRD: ఓపెన్ స్కూల్ SSC, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలైనట్లు DEO రోహిణి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 10వ తరగతిలో 42.48%, ఇంటర్‌లో 52.02% ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఫలితాల కోసం www.telanganaopenschool.org వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నవంబర్ 21 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.