హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళను వేధించిన బాల నిందితుడు అరెస్ట్'

ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కుటుంబానికి ఏడాదిగా ఫోన్ చేసి అసభ్యంగా దూషిస్తూ, మహిళను కిడ్నాప్ చేస్తానని బెదిరించిన బాల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు CI ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. దర్యాప్తులో నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుడు మైనర్‌ కావడంతో చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.