హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లె సర్పంచ్ అభ్యర్థిగా బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణ సర్పంచ్ అభ్యర్థిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ నేడు ఉదయం 11:30 నిమిషాలకు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. మంత్రి సతీమణి బీసీ ఇందిరమ్మ గురువారం నామినేషన్ వేస్తుండడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.