ASF: సిర్పూర్ (టి) మండలం చింతకుంటలో భూ వివాదంతో నిలిచిపోయిన VO భవన నిర్మాణ పనులను సబ్ కలెక్టర్ హర్ష చౌదరి పరిశీలించారు. MRO రహీముద్దీన్, సర్పంచ్ అజ్మేర చత్రునాయక్ తో కలిసి పనుల నిలుపుదలకు గల కారణాలను తెలుసుకున్నారు. భూమిని సర్వే చేసి సమస్యను త్వరగా పరిష్కరించి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
వివాదంతో నిలిచిన VO భవన నిర్మాణ పనుల పరిశీలన


