ASF: పెంచికల్ పేట్ మండలం, లోడుపల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ CI మేఘుమాల ఆదేశాల మేరకు SI సందీప్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 14 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. జరుపుల గోపాల్, అంజీరా లలిత, జరుపుల లక్ష్మిపై కేసులు నమోదు చేశారు. అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
14 లీటర్ల గుడుంబా స్వాధీనం.. ముగ్గురిపై కేసు నమోదు


