హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ కు బెజ్జూర్ నుంచి కొత్త బస్ సర్వీసు ప్రారంభం

ASF: బెజ్జూర్ మండల ప్రజలకు హైదరాబాద్ ప్రయాణం మరింత సులభం కానుంది. మండల కేంద్రం నుంచి హైదరాబాద్ కు సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ ప్రారంభించినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఇమ్లిబన్ బస్టాండ్ చేరుకుంటుందన్నారు.. నూతన బస్ సౌకర్యం కల్పించిన MLAకు బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.