HYD: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ వీధుల ఆసియా-పసిఫిక్ జాబితాలో హైదరాబాద్‌లోని మూడు షాపింగ్ ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి. కుష్మన్ & వేక్‌ఫీల్డ్ 2026 నివేదికలో జూబ్లీహిల్స్ 51వ స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ 52వ స్థానంలో నిలిచాయి. వాటి అద్దెలు వరుసగా రూ.230, రూ.225. భారతదేశంలో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ అగ్రస్థానంలో నిలిచింది.
తెలంగాణ
ప్రపంచ లగ్జరీ లిస్ట్‌లో హైదరాబాద్‌లోని 3 ప్రాంతాలు!


