హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంపేటలో కల్తీ మద్యం దందా గుట్టురట్టు

MDCL: నిజాంపేటలో కల్తీ మద్యం దందా గుట్టురట్టు అయింది. ప్రీమియం, మీడియం లిక్కర్ బాటిళ్లలో మద్యం తీసేసి నీరు, చీప్ లిక్కర్ కలిపి విక్రయిస్తున్న లిక్కర్ మార్ట్ యజమాని గంధం ప్రవీణ్ గౌడ్ ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ మార్ట్‌ను సీజ్ చేసి, కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.