హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష సమావేశం

నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో డిసెంబర్ 17, 18న ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఇస్తేమాను నిర్వహించనున్నారు. ఇస్తేమాలో ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఫరూక్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మూడు జిల్లాల నుంచి ముస్లిం సోదరులు ఇస్తేమాకు వస్తారని ఆయన పేర్కొన్నారు.